BCCI shortlists six candidates for India head coach position.The hunt for the new India coach is on with incumbent Ravi Shastri's tenure coming to an end with the conclusion of the tour of the West Indies.
#ravishastri
#teamindia
#teamindiacoach
#bcci
#mikehesson
#tommoody
#coa
#kapildev
#viratkohli
టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియకు రంగం సిద్దమయింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏవో) ఆధ్వర్యంలో ఈ శుక్రవారం హెడ్ కోచ్ ఎంపిక జరగనుంది. ఈ పదవి కోసం ఎన్నో సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. అర్హులైన ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఎనిమిది మందితో కూడిన జాబితాను సోమవారం సీఏవో ఆరుగురికి కుదించింది. గ్యారీ కిర్‌స్టెన్, మహేల జయవర్ధనే రేసు నుంచి అవుటయ్యారు.